అన్నమయ్య: వడ్డె ఓబన్న స్ఫూర్తిని యువత ఆదర్శంగా తీసుకోవాలని రైల్వే కోడూరు మండల ప్రజా పరిషత్ మాజీ ఉపాధ్యక్షుడు రామిరెడ్డి ద్వజారెడ్డి అన్నారు. వడ్డె ఓబన్న వర్ధంతి సందర్భంగా రైల్వే కోడూరులోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ధ్వజారెడ్డి మాట్లాడుతూ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరిగిన స్వాతంత్ర పోరాటంలో ఓబన్న కీలక పాత్ర పోషించారని అన్నారు.
ఆంధ్రప్రదేశ్
'వడ్డె ఓబన్న స్ఫూర్తిని యువత ఆదర్శంగా తీసుకోవాలి'


