MDK: తూప్రాన్ అంగన్వాడి కేంద్రాల్లో గర్భిణీలు, బాలింతలు, తల్లులకు ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం ప్రతిరోజూ పౌష్టికాహారం అందిస్తున్నట్లు ఐసీడీఎస్ సూపర్వైజర్ శివకుమార్ తెలిపారు. అంగన్వాడి కేంద్రం-7లో పౌష్టికాహార పంపిణీని పరిశీలించారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ ఇందిరా తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
అంగన్వాడీల్లో పౌష్టికాహారం పంపిణీ


