NGKL: వంగూర్ మండలం కిష్టంపల్లి తండా నుంచి దుబ్బ తండాకు వెళ్లే రహదారి ప్రమాదాలకు నిలయంగా మారిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుపై ప్రమాదకర మలుపులతో పాటు రెండు వాహనాలు ఎదురెదురుగా వెళ్లలేని పరిస్థితి ఉందన్నారు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అధికారులు స్పందించి రహదారిని వెడల్పు చేయాలని కోరుతున్నారు.
తెలంగాణ
రోడ్డు విస్తరణకు గ్రామస్తుల డిమాండ్


