KNR: శంకరపట్నం మండలం కేశవపట్నం సర్పంచ్ గోదారి రాజేంద్రప్రసాద్ నేతకాని కుల సంఘం పెద్దలతో కలిసి ధ్వంసమైన సమాధులను పరిశీలించారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్మశాన వాటికల భూములకు హద్దులు గుర్తించి మార్కింగ్ చేయాలని, అన్యాక్రాంతాన్ని అరికట్టాలని రెవెన్యూ అధికారులను కోరారు.
తెలంగాణ
'దళితుల సమాధుల ధ్వంసంపై కఠిన చర్యలు తీసుకోవాలి'


