కృష్ణా: గన్నవరం డీఎస్పీ కె. జయకృష్ణని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఆయన కార్యాలయంలో మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పూల మొక్కను డీఎస్పీకి అందజేశారు. శాంతి భద్రతల విఘాతం కలగకుండా తమ విధులను సక్రమంగా నిర్వహించాలని ఎమ్మెల్యే వెంకట్రావు డీఎస్పీకి సూచించారు.
ఆంధ్రప్రదేశ్
డీఎస్పీని కలిసిన ఎమ్మెల్యే


