NTR: ప్రధాని మోడీ పిలుపుతో సేవా సంకల్ప్‌లో భాగంగా ఇబ్రహీంపట్నంలో అంగన్ వాడీలకు మంగళవారం సన్మానం చేశారు. మహిళా మోర్చా నేత సత్యవతి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర కార్యదర్శి చిగురుపాటి లక్ష్మి హాజరయ్యారు. అంగన్ వాడీల సేవలు అభినందనీయమని కొనియాడారు. కార్యక్రమంలో బీజేపీ నేతలు రఘునాథరెడ్డి, కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఇబ్రహీంపట్నంలో అంగన్వాడీలకు సన్మానం


