హైదరాబాద్: 28°C
తెలంగాణ

లబ్ధిదారులకు రేషన్ కార్డులు పంపిణీ

MDCL: ఆమనగల్లు మున్సిపాలిటీ 3వ వార్డు నుచ్చుగుట్టతండాలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. వైస్‌చైర్‌పర్సన్ గీత ఆచారి లబ్ధిదారులకు కార్డులు అందజేశారు. అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి రేషన్ కార్డు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కౌన్సిలర్ సునీత ప్రశాంత్ నాయక్, బీజేపీ నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.