హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఐదు ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌లు ప్రారంభం

SKLM: జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌ల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని అధికారులు మంగళవారం నిర్వహించారు. మంత్రి సత్య కుమార్ యాదవ్ వర్చువల్ విధానంలో ఐదు విలేజ్ హెల్త్ క్లినిక్‌‌లను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే శంకర్, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ముఖ్య అతిథులుగా హాజరై, శిలాఫలకాలను ఆవిష్కరించారు.