SDPT :బెజ్జంకి మండలం దేవక్కపల్లిలో సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా అంగన్‌వాడీ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులను బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి కరివేద మహిపాల్‌రెడ్డి సన్మానించారు. గ్రామీణ ప్రాంతాల్లో చిన్నారుల సంక్షేమం, ప్రజారోగ్యం, పరిశుభ్రత కోసం వారు చేస్తున్న సేవలను అభినందించారు. కార్యక్రమంలో సర్పంచ్ నేరెళ్ల వెంకటలక్ష్మి పాల్గొన్నారు.
తెలంగాణ
అంగన్‌వాడీ, పారిశుద్ధ్య సిబ్బందికి సన్మానం


