RR: తలకొండపల్లి మండలం వెల్టాల్లో గుర్తింపు లేకుండా కొన్ని ప్రైవేట్ పాఠశాలలు కొనసాగుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. నిబంధనలు పాటించకపోయినా విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు విచారణ జరిపి, నిబంధనలు ఉల్లంఘిస్తున్న పాఠశాలలు, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
తెలంగాణ
గుర్తింపు లేకుండా ప్రైవేట్ స్కూళ్లు?


