MLG: SIR ప్రక్రియను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో IDOC ఎదుట మంగళవారం ధర్నా నిర్వహించారు. ఓటర్ల జాబితా నుంచి తొలగించిన అర్హులైన ఓట్లను వెంటనే పునరుద్ధరించాలని నాయకులు డిమాండ్ చేశారు. ప్రధాన ఎన్ని కల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, ఎన్నికల వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పోయిందన్నారు. ఆయన తక్షణమే రాజీనామ చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
VIDEO: SIRకు వ్యతిరేకంగా సీపీఐ(ఎం) ధర్నా


