హైదరాబాద్: 28°C
తెలంగాణ

బస్సులు లేక ప్రయాణికుల అవస్థలు

VKB : డిపో నుంచి హైదరాబాద్‌కు ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సులు సరిపడా లేక ప్రయాణికులు గంటల తరబడి వేచి ఉంటున్నారని వాపోయారు. విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎన్ని వినతిపత్రాలు ఇచ్చినా సమస్య పరిష్కారం కావడం లేదన్నారు. అధికారులు వెంటనే స్పందించి తగినన్ని బస్సులు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.