హైదరాబాద్: 28°C
తెలంగాణ

'బాల సదనం ప్రారంభంచిన ఎమ్మెల్యే'

BHNG: పట్టణంలోని సింగన్నగూడెం వద్ద నూతనంగా నిర్మించిన బాల సదనం భవన ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బాలికలతో మాట్లాడి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. బాలల సంక్షేమం, భద్రత, విద్యాభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. మెరుగైన వసతి, విద్య, సంరక్షణ అందేలా చూస్తామన్నారు.