హైదరాబాద్: 28°C
తెలంగాణ

'రాజన్నకు సమర్పించే కోడెలపై నిర్లక్ష్యం తగదు'

SRCL: వేములవాడ రాజరాజేశ్వరస్వామికి భక్తులు సమర్పించే కోడెలకు సరైన ఆహారం అందకపోవడం, మృతి చెందిన కోడెలకు శాస్త్రబద్ధంగా అంత్యక్రియలు నిర్వహించకపోవడం ఆందోళనకరమని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కోడెల సంరక్షణ, అంత్యక్రియల విషయంలో ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. ఈ అంశంపై స్థానిక ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించాలని అన్నారు.