ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2027 సీజన్‌కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ (DC) యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. జట్టు ప్రస్తుత కోచింగ్ సిబ్బందిని పూర్తిగా తొలగిస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది. తాజాగా, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీని హెడ్ కోచ్‌గా ప్రకటించింది. వచ్చే సీజన్‌కు ముందు కోచ్‌గా విధులు నిర్వర్తించనున్నాడు.
క్రీడలు
ఢిల్లీ క్యాపిటల్‌కు హెడ్ కోచ్‌గా గంగూలీ


