భారత్, వెస్టిండీస్ మధ్య ఇవాళ సాయంత్రం తొలి టీ20 సిరీస్ ఆరంభం కానుంది. ఈ సిరీస్‌లో సంజూ శాంసన్ 6 సిక్సర్లు కొడితే అంతర్జాతీయ టీ20ల్లో 100 సిక్సర్ల మైలురాయిని చేరుకుంటాడు. ఇప్పటివరకు ఐదుగురు భారత బ్యాటర్లు రోహిత్, సూర్యకుమార్, అభిషేక్, హార్దిక్, విరాట్ కోహ్లీ మాత్రమే 100 సిక్సర్ల మైలురాయిని చేరుకున్నారు. సంజూ 6 సిక్సర్లు కొడితే ఆరో ప్లేయర్‌గా రికార్డులకు ఎక్కుతాడు.
క్రీడలు
సంజూను ఊరిస్తున్న అరుదైన రికార్డు


