హర్మన్‌ప్రీత్ తొలిసారి 2012లో తాత్కాలిక సారథ్య బాధ్యతలు చేపట్టింది. ఆమె సారథ్యంలోని టీమిండియా T20 ఆసియా కప్ విజేతగా నిలిచింది. 2016లో పూర్తిస్థాయి కెప్టెన్సీ పగ్గాలను అందుకున్నది. ఆమె నాయకత్వంలో మహిళల జట్టు 5 టెస్టులు, 51 ODలు, 155 T20లు ఆడింది. గతేడాది NOVలో హర్మన్ సేన OWC సాధించగా.. ఇటీవలే ఆసియా క్రీడల్లో వరుసగా రెండోసారి స్వర్ణం నెగ్గిన విషయం తెలిసిందే.
క్రీడలు
హర్మన్‌ప్రీత్ కెప్టెన్సీలో రికార్డులు


