టీమిండియా మహిళల జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ సంచలన నిర్ణయం తీసుకుంది. అన్ని ఫార్మాట్లలో నాయకత్వ బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించింది. లీడర్‌గా తన కర్తవ్యం పూర్తయినట్లు పేర్కొంది. ఈ మేరకు ఇన్‌స్టాలో సుదీర్ఘ పోస్ట్ చేసింది. అయితే, క్రీడాకారిణిగా మరింతకాలం కొనసాగేందుకు సిద్ధమేనని వెల్లడించింది.
క్రీడలు
హర్మన్‌ప్రీత్ సంచలన నిర్ణయం


