వైభవ్ సూర్యవంశీపై టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. లక్నో వేదికగా ఇవాళ వెస్టిండీస్‌తో తొలి టీ20 మ్యాచ్ నేపథ్యంలో మాట్లాడాడు. వైభవ్‌కు భారత తుది జట్టులో చోటు దక్కకపోయినా పెద్దగా నష్టపోయేది ఏమీ లేదన్నాడు. మ్యాచులో బరిలోకి దిగే ఉత్తమ జట్టు ఎంపికపై సెలెక్టర్లు, హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందన్నాడు.
క్రీడలు
'వైభవ్ ఆడకపోయినా నష్టపోయేదేం లేదు'


