JN: స్టేషన్‌ఘన్‌పూర్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణ అపరిశుభ్రంగా మారింది. రైతులు పంట ఉత్పత్తులు ఆరబోసుకునేందుకు కల్లాల స్థలం కోసం కొన్ని నెలల క్రితం పొక్లెయిన్‌తో తవ్వకాలు చేపట్టారు. వర్షపు నీరు చేరి అపరిశుభ్రంగా మారింది. తాజాగా పత్తి విక్రయానికి రైతులు వస్తున్న నేపథ్యంలో అధికారులు స్పందించి నీటిని తొలగించి పనులు పూర్తి చేయాలని కోరారు.
తెలంగాణ
అపరిశుభ్రంగా మార్కెట్ యార్డు


