SDPT: ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాలలో నిర్వహించనున్న ఎమ్మెస్ఎఫ్ ప్రతినిధుల జాతీయ సదస్సుకు బెజ్జంకి మండలానికి చెందిన ఎమ్మెస్ఎఫ్-ఎమ్మార్పీఎస్ నాయకులు మంగళవారం తరలివెళ్లారు. మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో జరిగే సదస్సులో విద్యార్థులు, యువత సమస్యలు, సామాజిక న్యాయం, హక్కుల సాధన, భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నట్లు నాయకులు తెలిపారు.
తెలంగాణ
MSF ప్రతినిధుల జాతీయ సదస్సుకు తరలిన నాయకులు


