హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కలెక్టరేట్ ఎదుట భారి నిరసన

BHNG: జిల్లా కలెక్టరేట్ గేటు ఎదుట సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షాల ఆధ్వర్యంలో నిరసన ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, సీపీఎం రాష్ట్ర నాయకులు చెరుపల్లి సీతారాములు, జిల్లా కార్యదర్శి జహంగీర్, తదితరులు పాల్గొన్నారు.