WGL: సద్దుల బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో వర్ధన్నపేట మున్సిపాలిటీలో పారిశుద్ధ్య, విద్యుత్ దీపాల ఏర్పాట్లపై ఛైర్మన్ పాలకుర్తి సారంగపాణి అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. పండుగ ప్రాంతాలు, ప్రధాన రహదారుల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టి, అవసరమైన చోట్ల అదనపు లైటింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. పండుగ రోజుల్లో సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు.
తెలంగాణ
సద్దుల బతుకమ్మ, దసరా ఏర్పాట్లపై సమీక్ష


