PPM: ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌వీఎస్ కుమార్ డిమాండ్ చేశారు. వేతనాలు సకాలంలో చెల్లించడంతో పాటు పీఎఫ్, ఈఎస్‌ఐ వంటి సౌకర్యాలను పూర్తిస్థాయిలో కల్పించాలని కోరారు. నిబంధనల ప్రకారం వేతనాలు చెల్లించకుండా ఏజెన్సీలు కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయన్నారు.
ఆంధ్రప్రదేశ్
'కార్మికుల సమస్యలను పరిష్కరించాలి'


