హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాంగ్రెస్‌తోనే అభివృద్ధి: ఎమ్మెల్యే

JN: కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి అన్నారు. దేవరుప్పుల మండలంలోని ధర్మగడ్డతండాకు చెందిన పలువురు BRS నేతలు నేడు ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రజా ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా చర్యలు తీసుకుంటూ కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేయాలని నేతలకు ఎమ్మెల్యే సూచించారు.