KNR: హుజూరాబాద్‌లో ఆర్టీసీ ఐక్య కూటమి అభ్యర్థులకు మద్దతుగా ఈ నెల 9న జరిగే ఎన్నికలపై కాంగ్రెస్ నాయకుడు వొడితల ప్రణవ్ ప్రచారం నిర్వహించారు. కార్మికుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి కృషి చేస్తున్నామని తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్ కార్మికులు, ప్రభుత్వానికి వారధిగా ఉంటూ సంక్షేమానికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.
తెలంగాణ
ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి: ప్రణవ్


