హైదరాబాద్: 28°C
తెలంగాణ

MSF జాతీయ మహాసభకు తరలివెళ్లిన నాయకులు

MNCL: మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ జాతీయ మహాసభకు మంచిర్యాల జిల్లా కేంద్రం నుంచి నాయకులు భారీగా తరలి వెళ్లారు. హైదరాబాద్‌ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్‌ కళాశాలలో జరిగే సభలు జరగనున్నట్లు పేర్కొన్నారు. స్టూడెంట్ నాయకులని, విద్యార్థులని హైదరాబాద్ తరలించేందుకు సహకరించిన ఎంఆర్పీఎస్ నాయకులకు జిల్లపెల్లి సుగుణకర్ ధన్యవాదాలు తెలిపారు.