KMR: పశువుల్లో సోకే వ్యాధులపై పాడి రైతులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా పశుసంవర్ధక శాఖ ఏడీ డాక్టర్ దేవేందర్ సూచించారు. మంగళవారం తాడ్వాయి మండలం దేమే గ్రామంలో ఏర్పాటు చేసిన పశు వైద్య శిబిరాన్ని ఆయన సందర్శించారు. పశువులలో సోకే వ్యాధులకు సరైన సమయంలో టీకాలు ఇప్పించాలని పాడి రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పశువైద్యాధికారులు రమేశ్, అనూష, రాంప్రసాద్ ఉన్నారు.
తెలంగాణ
పశువుల వ్యాధులపై పాడి రైతులు అప్రమత్తంగా ఉండాలి


