KMR: నస్రుల్లాబాద్ మండలం కంశేట్పల్లి ప్రధాన రహదారిపై బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. బోధన్ నుంచి బాన్సువాడ వెళ్తున్న బస్సు, నస్రుల్లాబాద్ వైపు బైక్ ఢీకొనడంతో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మృతుడు హాజీపూర్ గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తెలంగాణ
VIDEO: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి


