SRD: జిల్లాలోని కోహీర్, ఖేడ్ మండలాల ఐకేపీ అధికారులకు ‘ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ క్లస్టర్ పై మంగళవారం HYD లో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సమగ్ర వ్యవసాయ పద్ధతులు, రైతులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడం, సమగ్ర సాగు ద్వారా ఆదాయాన్ని పెంపొందించుకునే విధానాలపై సుదీర్ఘంగా చర్చించారు. వ్యవసాయంలో నూతన సాంకేతిక విధానాలను అవలంబించాలన్నారు.
తెలంగాణ
'ఐకెపి అధికారులకు ప్రత్యేక శిక్షణ'


