హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తాం: ఎమ్మెల్యే

ELR: ఆశా, అంగన్వాడీ, విభిజి రామ్‌జీ ఉద్యోగులు తమ సమస్యలు, న్యాయమైన డిమాండ్‌ల పరిష్కారం కోరుతూ మంగళవారం పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజును జీలుగుమిల్లి క్యాంపు కార్యాలయంలో కలిసి వినతి పత్రాలు అందజేశారు. ఉద్యోగుల సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.