BDK: బూర్గంపహాడ్ మండలం, సారపాక సెంటర్‌లో ఆటో డ్రైవర్ మంగళవారం గిరిజనులపై దాడికి పాల్పడ్డాడనే ఆరోపణలు ఉన్నాయి. వారిని బెదిరించి గాయాలయ్యేలా కొట్టడంతో పాటు నగదు, మొబైల్ ఫోన్లు తీసుకునేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. ఘటనను గమనించిన స్థానికులు అడ్డుకుని పోలీసులకు సమాచారం అందించారు.
తెలంగాణ
గిరిజనుడిపై దాడి.. చోరీకి యత్నం


