NLG: నల్గొండ జిల్లా కలెక్టరేట్ ఎదుట ఎస్ఐఆర్ ప్రక్రియలో అక్రమాలను నిరసిస్తూ ‘ఇండియా’ కూటమి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్, తెలంగాణ జన సమితి నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొని నినాదాలు చేశారు. అనంతరం సీఈసీ జ్ఞానేష్ కుమార్ దిష్టిబొమ్మను దహనం చేశారు.
తెలంగాణ
VIDEO: నల్గొండలో ‘ఇండియా’ కూటమి నిరసన


