BHNG: బొమ్మలరామారం మండలం మర్యాల గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది. గ్రామ సర్పంచ్ సంగీ గణేష్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చీర సత్యనారాయణ, ఉప సర్పంచ్ ఈదులకంటి శ్రీనివాస్ రెడ్డి, సింగిల్ విండో మాజీ చైర్మన్ మూకు మధుసూదన్ రెడ్డి లబ్ధిదారులకు కార్డులు అందజేశారు.
తెలంగాణ
మర్యాలలో రేషన్ కార్డుల పంపిణీ


