MNCL: లక్షెట్టిపేట మండలంలోని అన్ని గ్రామాలలో వీబీజీ రాంజీ పథకం ద్వారా ప్రతి నిరుపేదకు ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలని మంచిర్యాల జిల్లా డీఆర్డీఏ పీడీ కిషన్ ఆదేశించారు. మంగళవారం మధ్యాహ్నం లక్షెట్టిపేట ఎంపీడీవో కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మధుసూదన్, వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
తెలంగాణ
'నిరుపేదలకు ఉపాధి కల్పించేలా చర్యలు'


