KMM: గుండె సంబంధిత వ్యాధితో ఓ బాలుడు మృతి చెందిన ఘటన ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. దానవాయిగూడెం కాలనీకి చెందిన గట్ల లోకేష్(16) గత కొంతకాలంగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. దీంతో ఖమ్మంలోనే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ లోకేష్ మృతి చెందాడు. లోకేష్ మృతితో వారి కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి.
తెలంగాణ
గుండె సంబంధిత వ్యాధితో బాలుడు మృతి


