హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: సీఎంఆర్ గోబ్యాక్ అంటూ వస్త్ర వ్యాపారుల నిరసన

MBNR: జడ్చర్లలో అనుమతులు లేకుండా ఫంక్షన్‌హాల్లో సీఎంఆర్ వస్త్ర విక్రయాలు నిర్వహిస్తున్నారని వస్త్ర వ్యాపారుల సంఘం ఆరోపించింది. దీనివల్ల చిరు వస్త్ర వ్యాపారులకు నష్టం జరుగుతోందని పేర్కొంటూ సీఎంఆర్ షాప్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు. అనుమతులు లేని ఈ వ్యాపారాల వల్ల స్థానిక చిరు వస్త్ర వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.