హైదరాబాద్: 28°C
తెలంగాణ

మెదక్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ రామాయంపేటలో విద్యుత్ షాక్‌తో రైతు మృతి
★ జిల్లాలో NHMలో 64 కాంట్రాక్టు వైద్య పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
★ ఉమ్మడి జిల్లాలో వరుస రోడ్డు ప్రమాదాలు.. భయాందోళనలో ప్రజలు
★ సిద్దిపేట కమిషనరేట్‌లో పోలీస్ ఉద్యోగార్థులకు ఉచిత పోలీస్ మాక్ టెస్ట్‌లు