హైదరాబాద్: 28°C
తెలంగాణ

నల్లబెల్లిలో కమిటీల నియామకం..!

WGL: ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశాల మేరకు నల్లబెల్లి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు పురుషోత్తం సురేష్ ఆధ్వర్యంలో నారక్కపేట, బజ్జితండా, గుండ్లపహాడ్ గ్రామాల్లో యూత్ కాంగ్రెస్ కమిటీలను ఏకగ్రీవంగా నియమించారు. నారక్కపేట అధ్యక్షుడిగా ఎండీ హసీన్, బజ్జితండా అధ్యక్షుడిగా పొరిక వినయ్, గుండ్లపహాడ్ అధ్యక్షుడిగా కార్తీక్ ఎన్నికైనట్లు ఆయన వెల్లడించారు.