హైదరాబాద్: 28°C
తెలంగాణ

క్యాష్ లెస్ హెల్త్ కార్డులు మంజూరు చేయాలి

NLG: ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జర్నలిస్టులకు క్యాష్‌లెస్ హెల్త్ కార్డులు మంజూరు చేయాలని టీయూడబ్ల్యూజే నాయకులు డిమాండ్ చేశారు. చిట్యాల మండల కేంద్రంలో ఇవాళ పోస్ట్ కార్డు ఉద్యమం నిర్వహించారు. సీఎంకు బహిరంగ లేఖలను పోస్ట్ ద్వారా పంపించారు. ఎన్నికల హామీ మేరకు ప్రభుత్వం వెంటనే జర్నలిస్టులకు హెల్త్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.