HYD: OUకి ప్రకటించిన రూ. 1,000 కోట్ల నిధులు వెంటనే విడుదల చేయాలని కోరుతూ BRSV ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల ఎదుట నిరసన చేపట్టారు. 2 లక్షల ఉద్యోగాలు, రూ. 4,000 నిరుద్యోగ భృతి హామీలు ఏమయ్యాయని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. విద్యార్థులను విస్మరించారంటూ సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని దహనం చేసి, వెంటనే హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
VIDEO: ఓయూలో సీఎం దిష్టిబొమ్మ దహనం


