హైదరాబాద్: 28°C
తెలంగాణ

JNTUH హాస్టళ్లలో కొత్త లాండ్రీ సదుపాయం

HYD: JNTUH కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ హాస్టళ్లలో కొత్త లాండ్రీ సదుపాయాలను వీసీ డా. టి. కిషన్ కుమార్ రెడ్డి, రెక్టర్ డా. ఎ. దామోదరం, రిజిస్ట్రార్ డా. ఎ. జయలక్ష్మి ప్రారంభించారు. JNTUH-ఎల్డీ ఎలక్ట్రానిక్స్ ఒప్పందంలో భాగంగా పేపర్-యూజ్ విధానంలో 7 వాషింగ్ మెషీన్లు ఏర్పాటు చేశారు. గౌతమి బాలుర హాస్టల్‌లో 4, బాలికల హాస్టళ్లలో 3 మెషీన్లు అందుబాటులోకి వచ్చాయి.