హైదరాబాద్: 28°C
తెలంగాణ

BRSలో భారీ చేరికలు

ADB: బోథ్ మండలం గెర్జామ్ గ్రామంలో మంగళవారం ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పర్యటించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన 50 మంది యువకులు, మహిళలు ఆయన సమక్షంలో BRS పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని గ్రామస్థులకు MLA హామీ ఇచ్చారు.