హైదరాబాద్: 28°C
తెలంగాణ

హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ గచ్చిబౌలి హాస్టల్లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య
★ శంషాబాద్ PS పరిధిలో ATM ధ్వంసం చేసి రూ.32 లక్షలు దోచుకెళ్లిన దుండగులు
★ గోషామహల్‌లో నకిలీ రూ.500 నోట్లను చెలామణి చేస్తున్న ముఠా అరెస్ట్
★ హైటెక్ సిటీ ఫ్లెఓవర్‌పై కరెంట్ పోల్స్ బోల్టు నట్లు మాయం.. ఆందోళనలో ప్రయాణికులు