NGKL: ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అధికంగా ఉపాధి అవకాశాలు కల్పించేలా చర్యలు చేపట్టాలని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అధికారులను ఆదేశించారు. నియోజకవర్గంలోని ఎంపీడీవోలు, ఏపీవోలు, సాంకేతిక సహాయకులు, ఫీల్డ్ అసిస్టెంట్లతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ఉపాధి హామీ పథకం కింద అవసరమైన పనులను గుర్తించాలన్నారు.
తెలంగాణ
గ్రామాల్లో ఉపాధి అవకాశాలు కల్పించాలి: ఎమ్మెల్యే


