NZB: ఎడపల్లి మండలం జానకంపేట్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం బాధిత కుటుంబ సభ్యులకు ఛైర్మన్ నరేందర్ మంగళవారం రూ.2 లక్షల విలువైన చెక్కును అందజేశారు. సొసైటీలో రుణం పొందిన సభ్యుడు చిక్కెల పోశెట్టి ప్రమాదవశాత్తు మరణించగా, ఆయనకు సంబంధించిన బీమా క్లెయిమ్ కావడంతో మృతుడి కుమారులు చిక్కెల రవి, చిక్కెల యోగేశ్‌కు అందజేశారు.
తెలంగాణ
బాధిత కుటుంబానికి బీమా చెక్కు అందజేత


