JN: స్టేషన్ ఘనపూర్ కేంద్రంలో స్థానిక ప్రజాప్రతినిధులు, BRS పార్టీ శ్రేణులతో కలిసి నేడు మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ప్యారడైజ్ సినిమాను వీక్షించారు. రాజయ్య మాట్లాడుతూ... తెలంగాణ యాస, భాషను ప్రతిబింబించేలా తీసిన సినిమాలను ఆదరించాల్సిన బాధ్యత ప్రేక్షకులుగా మనందరిపై ఉందని అన్నారు. కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు.
తెలంగాణ
సినిమాను వీక్షించిన మాజీ ఎమ్మెల్యే


