హైదరాబాద్: 28°C
తెలంగాణ

మల్లెచెరువులో పక్షుల వీక్షణ కార్యక్రమం

MDK: వన్యప్రాణి వారోత్సవాల్లో భాగంగా రామాయంపేట రేంజ్ పరిధిలోని మల్లెచెరువులో మంగళవారం పక్షుల వీక్షణ కార్యక్రమం నిర్వహించారు. వివిధ రకాల పక్షులను వీక్షిస్తూ వాటి జీవన విధానం, ఆవాసాల గురించి వివరించారు. పక్షుల సంరక్షణ, ఆవాసాలను కాపాడుకోవాల్సిన అవసరంపై ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ విద్యాసాగర్ ప్రజలకు అవగాహన కల్పించారు.