JGL: మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం అని జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మోతే, దరూర్‌కు చెందిన షేక్ బీబీ, షబానాలకు స్వయం ఉపాధి కోసం రూ.50వేల చొప్పున చెక్కులు అందజేశారు. ప్రభుత్వ సహకారంతో మహిళలు ఉపాధి అవకాశాలు సృష్టించుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో వాసవి, దామోదర్ రావు, మహేష్ పాల్గొన్నారు.
తెలంగాణ
మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే


