హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైతు డిస్కంకు 2.63 లక్షల కనెక్షన్లు

హైదరాబాద్‌ సిటీ పరిధిలోని పది సర్కిళ్లలో ఉన్న 2,63,460 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు కొత్తగా ఏర్పాటు చేయనున్న రైతు విద్యుత్ పంపిణీ సంస్థకు బదిలీ కానున్నాయి. మెట్రోజోన్‌లో వ్యవసాయ విద్యుత్ సరఫరాను ప్రత్యేకంగా నిర్వహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే సంబంధిత వివరాలను ఎస్‌ఈ అధికారులకు పంపినట్లు అధికారులు తెలిపారు.